29.7 C
Hyderabad
Thursday, May 14, 2026
spot_img

సీఎం జగన్‌కు చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్

     జగన్‌ ప్రభుత్వానికి కౌంట్‌డౌన్‌ ప్రారంభమైందని అన్నారు టీడీపీ అధినేత చంద్రబాబు. రెక్కలు ఊడి పోయిన ఫ్యాన్‌ను విసిరిపారేయడానికి ప్రజలు సిద్ధంగా ఉన్నారని ఎక్స్ వేదికగా ఆయన మండిపడ్డారు. అభివృద్ధి పాలన ఎవరిదో.. విధ్వంసం ఎవరిదో జనం ముందు చర్చిద్దామన్నారు. దమ్ముంటే తనతో బహిరంగ చర్చకు రావాలని సవాలు విసిరారు. బాదుడు పాలనతో, విధ్వంస పోకడలతో రాష్ట్ర భవిష్యత్‌ ను కూల్చేసిన జగన్.. ఇప్పుడు ర్యాంప్ వాక్ చేసి అబద్ధాలు చెబితే ప్రజలెలా నమ్ముతారని చంద్రబాబు ప్రశ్నించారు. జగన్ ప్రభుత్వానికి ఇంకా 50 రోజులే మిగిలుందన్నారు. బూటకపు ప్రసంగాలు కాదని.. అభివృద్ధిపై దమ్ముంటే తనతో చర్చకు రావాలని చంద్రబాబు ఓపెన్ ఛాలెంజ్‌ చేశారు.

Latest Articles

అక్కినేని అభిమానులకు.. ఇక పండగే..

అక్కినేని హీరోలు నాగార్జున, నాగచైతన్య, అఖిల్.. షూటింగ్లో బిజీగా ఉన్నారు. క్రేజీ సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అవుతున్నారు. అయితే.. అఖిల్ సినిమా లెనిన్ పై క్లారిటీ వచ్చింది కానీ.. నాగార్జున,...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్