మొదలైన ఎన్నికల దుమారం.. ఈ నెల 21న BRS అభ్యర్థుల తొలి జాబితా..?

స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణలో(TELANGANA) ఎన్నికల హీట్‌ మొదలైంది. మరికొన్ని నెల్లలో అసెంబ్లీ ఎన్నికలకు షెడ్యూల్‌ విడుదలయ్యే అవకాశముంది. ఈ నేపథ్యంలో ప్రధాన పార్టీలు అభ్య​ర్థుల ఎంపిక విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంటున్నాయి. అధికార పార్టీ సైతం అభ్యర్ధుల ఎంపికపై కసరత్తు ప్రారంభించింది. ఈ మేరకు కేసీఆర్‌(KCR) కీలక నిర్ణయం తీసుకున్నారు.

వివరాల ప్రకారం.. ఎన్నికలు సమీపిస్తున్న వేళ సీఎం కేసీఆర్‌ స్పీడ్‌ పెంచారు. బీఆర్‌ఎస్‌(BRS) అభ్యర్థుల తొలి జాబితాను కేసీఆర్‌ సిద్దం చేసినట్టు సమాచారం. ఈ క్రమంలో ఈనెల 21న కేసీఆర్‌ తొలి జాబితాను విడుదల చేయనున్నారు. బీఆర్‌ఎస్‌ నుంచి సుమారు 80 నుంచి 90 మంది అభ్యర్థుల లిస్ట్‌ను రెడీ చేసినట్టు సమాచారం. వీరిలో ఎక్కువ మంది సిట్టింగ్‌లు ఉన్నట్టు తెలుస్తోంది.

Latest Articles

హెలో స్పేస్‌.. విక్రమ్‌ 1 వచ్చేసింది.. స్కైరూట్‌తో భారత అంతరిక్ష చరిత్రలో మరో చారిత్రక రాకెట్‌ ప్రయోగం

భారత అంతరిక్షరంగంలో మరో ప్రైవేటు రంగానికి బాటలు పడ్డాయి. విక్రమ్‌-1 రాకెట్‌ ప్రయోగం విజయవంతమైంది. హైదరాబాద్‌కు చెందిన ప్రముఖ స్పేస్‌టెక్‌ స్టార్టప్‌ స్కైరూట్‌ ఏరో స్పేస్‌ పూర్తి స్వదేశీ పరిజ్ఞానంతో రూపొందించిన తొలి...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్