Free Porn
xbporn
24.7 C
Hyderabad
Saturday, July 27, 2024
spot_img

ప్రముఖ నేతలతో షర్మిల భేటీ.. పార్టీ విలీనంపై ప్రటన

వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైస్ షర్మిల లోటస్‌పాడ్‌లోని పార్టీ కార్యాలయంలో అత్యవసర భేటీ నిర్వహిం చారు. పార్టీ విలీనం భవిష్యత్తు కార్యాచరణపై పార్టీ నేతలతో చర్చిచనునన్నట్లు తెలుస్తోంది. షర్మిల ఈ నెల 4 వ తేదీ పార్టీలో చేరనున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలో పార్టీని కూడా విలీనం చేస్తున్నారని భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతు న్నాయి. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి షర్మిల ఢిల్లీ వెళ్లనున్నన్నట్టు తెలుస్తోంది. షర్మిల భేటీ అనంతరం ఇడుపుల పాయకు ఆమె కుమారుడు రాజారెడ్డి వివాహం సందర్భంగా తండ్రి అశీస్సులు కోసం వెళ్లారు. నూతన వధూవరులు రాజారెడ్డి, ప్రియలతో షర్మిల ఇడుపులపాయ చేరుకున్నారు.తండ్రి వైఎస్ఆర్ సమాధి వద్ద నివాళులు అర్పించారు.

Latest Articles

యూఎస్ఏలో నేడు ‘పేక మేడలు’ రిలీజ్

క్రేజీ యాంట్స్ ప్రొడక్షన్స్ సంస్థ నుంచి రాకేష్ వర్రే నిర్మాతగా వినోద్ కిషన్ హీరో గా అనూష కృష్ణ హీరోయిన్ గా నీలగిరి మామిళ్ల దర్శకత్వంలో వచ్చిన సినిమా పేక మేడలు. ఉమెన్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్