కృష్ణాజిల్లా గుడివాడ వైసీపీలో అసమ్మతి భగ్గుమంది. ఎమ్మెల్యే కొడాలి నానికి షాక్ ఇస్తూ.. గుడివాడలోని ప్రధాన కూడళ్లలో ఫ్లెక్సీలు వెలిశాయి. గుడివాడ వైసీపీ అభ్యర్థిగా ఎంపిక కాబోతున్న హనుమంతరావుకు శుభాకాంక్షలంటూ ఫ్లెక్సీలు పెట్టడం హాట్ టాపిక్‌గా మారింది. వైసీపీ జిల్లా ఉపాధ్యక్షుడు మండలి హనుమంతరావుకు సీఎంఓ నుండి పిలుపు వచ్చిందని.. గుడివాడ టికెట్ హనుమంతరావుకే ఖరారు అయినట్లు వైసీపీ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. అయితే మరి కొడాలి నాని ఎక్కడి నుంచి పోటీ చేస్తారు.. అసలు దీనిపై ఆయన ఎలా స్పందిస్తారనే ఆసక్తి నెలకొంది.
కృష్ణాజిల్లా గుడివాడలో ఎమ్మెల్యే కొడాలి నానికి షాక్
0
541
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


