స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా ఛైర్మన్ గా చల్లా శ్రీనివాసులు శెట్టి పేరును ఫైనాన్షియల్ సర్వీసెస్ ఇన్స్టి ట్యూషన్స్ బోర్డు సిఫార్సు చేయడం తెలుగువారందరికీ గర్వ కారణం అని ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. శ్రీనివాసులు శెట్టికి హృదయపూర్వక అభినందనలు తెలిపారు. ఆయన నేతృత్వంలో ఎస్.బి.ఐ. మరెన్నో మైలురాళ్ళు అందుకోవా లని పవన్ ఆకాక్షించారు. క్షేత్ర స్థాయిలో రైతులు, రైతు కూలీలు, చిరు వ్యాపారుల సాదకబాధకాలు తెలిసిన వ్యక్తి శ్రీనివాసులు శెట్టి అని కొనియా డారు. ఆయా వర్గాలు ఆర్థికంగా నిలదొక్కుకొనేలా బ్యాంకింగ్ సేవలు మరింతగా విస్తరింప చేయాలని పవన్ ఆకాంక్షిం చారు.
ఎస్బీఐ చైర్మన్గా చల్లా శ్రీనివాసులు శెట్టి
0
288
Previous article
Next article
Latest Articles
సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి
విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -
- Advertisement -


