ఎమ్మెల్సీ ఎన్నికలు.. గుంటూరులో మహేశ్‌బాబుకు ఓటు

త్వరలో గుంటూరు, కృష్ణా జిల్లాలో ఎమ్మెల్సీ ఎన్నికలు జరగనున్నాయి. ఈ సమయంలో ఓ ఆసక్తికర ఘటన జరిగింది. గుంటూరు పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల ఓటరు జాబితాలో ఓ స్టార్‌ హీరో ఓటు నమోదవడం ప్రస్తుతం చర్చనీయాంశమైంది. ఆ నటుడు మరెవరో కాదు… మహేష్ బాబు.

పేరు కాలమ్‌లో ఘట్టమనేని మహేశ్‌ బాబు, రిలేషన్‌ నేమ్‌ కాలమ్‌లో కృష్ణా ఘట్టమనేని పేరు ఉంది. గుంటూరు పట్టణంలో పుట్టిన తేది- 1975 ఆగస్టు 9వ తేదీగా వివరాలు పొందుపరిచారు. డోర్‌ నెంబర్‌ 31-22-1639, విద్యార్హత బీకాంగా వివరాలు ఉన్నాయి. బూత్ నెంబరు 214 , వరుస సంఖ్య 1179 తో మహేశ్‌ బాబు ఫోటో సైతం అప్‌లోడ్‌ చేసినట్టు ఈ లిస్ట్‌లో ఉంది. ఇలా మహేశ్‌ బాబు పేరుతో వివరాలు ఉండటం ఇప్పుడు గుంటూరులో హాట్ టాపిక్ గా మారింది. ఎన్నికల నామినేషన్ ప్రక్రియ సమయంలో ఇలాంటివి తలెత్తడం ఆసక్తిగా మారింది

Latest Articles

బాలయ్య సినిమాల.. ప్లానింగ్ మారుతుందా..?

నందమూరి బాలకృష్ణకి.. షూటింగ్లో గాయాలు అవ్వడం తెలిసిందే. ఈ వార్త బయటకు వచ్చిన తర్వాత సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యింది. ప్రస్తుతానికి ఈ మూవీ షూటింగ్ ఆగిపోయింది. దీంతో బాలయ్య సినిమాల...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్