హైదరాబాద్ ఉప్పల్‌లో 16ఏళ్ల బాలికపై 60 ఏళ్ల షేక్ సాధక్ అనే వృద్ధుడు అఘాయిత్యం చేసాడు. ఈనెల 3న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. ఉప్పల్ బస్టాప్‌లో బస్సుకై వేచియున్న బాలికకు మాయమాటలు చెప్పి నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి ఈ ఘాతుకానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా ఇంటికి చేరిన బాలికను కుటుంబ సభ్యలు ప్రశ్నించగా విషయం బైటపడింది. దీంతో ఉప్పల్ పోలీసులకు ఫిర్యాదు చేసింది బాధిత కుటుంబం. సిసి టివి పుటేజీ ఆధారంగా నిందితున్నిఅరెస్టు చేసారు పోలీసులు. ఉప్పల్ ప్రాంతంలోని ఓ కట్టెల దుకాణంలో సాదక్ పని చేస్తున్నాడని పోలీసులు తెలిపారు.
బాలికపై వృద్ధుడి అఘాయిత్యం
0
554
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


