కేసీఆర్ ను పరామర్శించిన ఎపీ సీఎం జగన్

      ఏపీ ముఖ్యమంత్రి జగన్ తెలంగాణ మాజీ సీఎం కెసిఆర్ నివాసానికి చేరుకున్నారు. గన్నవరం ఎయిర్ పోర్టు నుంచి ఆయన బేగంపేట విమానాశ్రయానికి ప్రత్యేక విమానంలో వచ్చారు. ఎయిర్ పోర్టులో  పలువురు బీఆర్ఎస్ నేతలు జగన్ కు స్వాగతం పలికారు. అనంతరం ఎపీ సీఎం అక్కడి నుంచి నేరుగా బంజారాహిల్స్ రోడ్ నంబర్ 14లో ఉన్నటువంటి  కేసీఆర్ నివాసానికి వెళ్లారు. కేసీఆర్సి  నివాసం వద్ద జగన్ కు కేటీఆర్ ఆహ్వానం పలికారు.  ఇటీవల ఆపరేషన్ చేయించుకున్న కేసీఆర్ ను జగన్ పరామర్శించారు. దాదాపు గంటసేపు  ఆయన  నివాసంలో జగన్ గడిపారు.  వీరిద్దరి  మధ్య రాజకీయ చర్చలు జరిగాయని తెలుస్తోంది.  ఈ  చర్చలు  ముగిసిన అనంతరం సీఎం జగన్ తిరిగి విజయవాడకు  వెళ్లారు.

Latest Articles

లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్‌ జెయిట్స్ జట్టు కెప్టెన్‌ నుంచి రిషబ్‌ పంత్‌ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్‌ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్‌ మీడియా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్