తెలుగు దేశం పార్టీకి 4 సీట్లే వస్తాయంటూ విజయసాయిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబూ ! పోయినసారి 23 మంది మా పార్టీ ఎమ్మెల్యేలను కొన్నావు. 2019 ఎన్నికలలో టీడీపీకి వచ్చింది 23 స్థానాలే వచ్చినట్లు పేర్కొన్నారు విజయ సాయిరెడ్డి. ఈ సారి తమ పార్టీకి చెందిన నలుగురిను కొన్నావు అంటూ చురకలు అంటించారు. జూన్ 4న కౌంటింగ్ జరగబోతున్నదని పేర్కొన్నారు విజయసాయిరెడ్డి. ఈసారి ఎన్ని సీట్లకు పరిమితం కాబోతున్నావో ఈపాటికి నీకు అర్థమై ఉంటుంది కదా చంద్రబాబూ? అంటూ సెటైర్లు వేశారు. ఈ లెక్కన టీడీపీ నాలుగు స్థానాలకే పరిమితం కాబోతున్నావని తెలిసి, నీ మీద జాలేస్తోందని ఎద్దేవా చేశారు.
చంద్రబాబుపై వైసీపీ ఎంపీ అభ్యర్థి విజయ సాయిరెడ్డి సెటైరికల్ ట్వీట్
0
204
Previous article
Latest Articles
జనసేన ఓట్ల వ్యూహానికి సీఎం రేవంత్ రెడ్డి మాస్టర్ స్ట్రోక్
గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల సమయం దగ్గరపడుతున్న కొద్దీ తెలంగాణ రాజకీయ ముఖచిత్రం వేగంగా మారుతోంది. ప్రధాన పార్టీలన్నీ ఎన్నికల వ్యూహాలకు పదును పెడుతుండగా.. బీజేపీ, జనసేన మధ్య జరుగుతున్న పొత్తుల...
- Advertisement -
- Advertisement -


