WORLD CUP 2023 : నేడు భారత్-బంగ్లా మ్యాచ్…జట్ల వివరాలు ఇవే

స్వతంత్ర వెబ్ డెస్క్: వన్డే వరల్డ్ కప్ 2023 టోర్నమెంట్ లో భాగంగా ఇవాళ మరో కీలక మ్యాచ్ జరగనుంది. ఈ టోర్నమెంట్ లో భాగంగా ఇండియా వర్సెస్ బంగ్లాదేశ్ జట్ల మధ్య మధ్యాహ్నం రెండు గంటల ప్రాంతంలో మ్యాచ్ ప్రారంభమవుతుంది. ఈ మ్యాచ్ పూణేలోని మహారాష్ట్ర క్రికెట్ అసోసియేషన్ స్టేడియంలో జరగనుంది. ఇక ఇప్పటికే మూడు మ్యాచ్ లో విజయం సాధించిన టీమిండియా ఇవాళ బంగ్లాదేశ్ జట్టుపై కూడా గెలవాలని ఆత్రుతగా ఉంది. ఈ మ్యాచ్ లో మొదటి టాస్ గెలిచిన జట్టు బ్యాటింగ్ తీసుకునే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. మరి ఈ మ్యాచ్లో ఎవరు గెలుస్తారో చూడాలి.

జట్ల వివరాలు
ఇండియా ఎలెవన్: రోహిత్ శర్మ (సి), శుభమన్ గిల్, విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్, కెఎల్ రాహుల్ (వికెట్), హార్దిక్ పాండ్యా, రవీంద్ర జడేజా, శార్దూల్ ఠాకూర్, కుల్దీప్ యాదవ్, జస్ప్రీత్ బుమ్రా, మహ్మద్ సిరాజ్

బంగ్లాదేశ్ XI: లిట్టన్ దాస్, తాంజిద్ తమీమ్, మెహిదీ హసన్ మిరాజ్, నజ్ముల్ హుస్సేన్ శాంటో, షకీబ్ అల్ హసన్* (c), ముషిఫికర్ రహీమ్ (wk), తౌహిద్ హృదయ్, మహ్మదుల్లా, తస్కిన్ అహ్మద్, ముస్తాఫిజుర్ రహ్మాన్, షోరిఫుల్ ఇస్లాం

Latest Articles

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు షాక్

ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్‌కు తెలంగాణ పోలీసులు షాక్ ఇచ్చారు. మంగళవారం తలపెట్టిన జనసేన సభకు అనుమతి నిరాకరించారు. రేపు రాష్ట్రంలో పార్టీ నవ నిర్మాణ సంకల్ప సభ ప్లాన్ చేసుకుంది...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్