28.7 C
Hyderabad
Tuesday, May 12, 2026
spot_img

రేషన్ బియ్యం దొంగలెవరు.. నిజాలు నిగ్గు తేల్చాలి – షర్మిల

రేషన్‌ బియ్యం అక్రమంగా విదేశాలకు తరలింపు వెనుక పెద్ద మాఫియా ఉందని ఏపీ కాంగ్రెస్‌ అధ్యక్షురాలు వైఎస్‌ షర్మిల ఆరోపించారు. ఇదో జాతీయస్థాయి కుంభకోణమన్నారు. అక్రమ బియ్యాన్ని పట్టేందుకు బోట్లు వేసుకుని సముద్రంలో హడావిడి చేయడం కాదని.. నిజాలు నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. పేదలకు దక్కాల్సిన రేషన్‌ బియ్యం అక్రమంగా పోర్టు దాకా ఎలా చేరుతుందని ప్రశ్నించారు. మూడేళ్లలో 2 కోట్ల టన్నుల రేషన్‌ బియ్యాన్ని ఎలా సేకరించారు.. దీని వెనకున్న బియ్యం దొంగలెవరని ఆమె నిలదీశారు.. రేషన్‌ డీలర్ల మాయాజాలమా.. నిజాలు నిగ్గు తేల్చాల్సిన అవసరముందని షర్మిల సూచించారు.

Latest Articles

వంట నూనె వాడకాన్ని తగ్గించుకోవాలని ప్రధాని ఎందుకు కోరారు? దానికి ప్రత్యామ్నాయం ఏమిటి?

ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఇటీవల ప్రజలకు చేసిన ఒక కీలక పిలుపు ఇప్పుడు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. బంగారం కొనుగోళ్లు, ఇంధన వినియోగాన్ని తగ్గించాలి, విదేశీ ప్రయాణాలను వాయిదా వేసుకోవాలని సూచించిన మోదీ.....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్