25.7 C
Hyderabad
Sunday, May 19, 2024
spot_img

వైరల్‌ అవుతోన్న వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ – సోషల్‌మీడియాలో ఫిదా అవుతున్ననెటిజన్లు

  • ఆటవెలది పద్యాలతో పెళ్లిపత్రిక వీడియో రూపకల్పన
  • హైదరాబాద్‌ నిజాంపేటలో పెళ్లివేడుక

హైదరాబాద్‌: ఇంటింటికి తిరిగి కుంకుమబొట్టు పెట్టి, పత్రికలు ఇచ్చి, పెళ్లికి ఆహ్వానించడం పాత పద్దతి. రోజులు మారుతున్న కొద్దీ.. పెళ్లిపిలుపుల్లోనూ.. శరవేగంగా మార్పులు చోటు చేసుకుంటున్నాయి. డీజే మ్యూజిక్‌లతో యానిమేషన్‌ కార్డులు తయారు చేసి, సోషల్‌ మీడియాలో పోస్ట్‌ చేసి స్నేహితులను ఆహ్వానిస్తుండటం ఇప్పుడు ట్రెండ్‌గా మారింది. అయితే, ఈ ట్రెండ్‌ను ఫాలో అవుతూనే ఆటవెలది పద్యాలతో.. పెళ్లికి కొత్తగా ఆహ్వానించడం అందర్నీ ఆకట్టుకుంటోంది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్‌ మీడియాలో వైరల్ గా మారింది. ఆ ఆటవెలది పద్యాల సమాహార పెళ్లి పిలుపు వీడియో చూసి నెటిజన్లు ఫిదా అవుతున్నారు.

Latest Articles

కళ్యాణ దుర్గంలో గెలిచేది ఎవరు?

ఎన్నికలు పూర్తయ్యాయి. ఓటర్ల తీర్పు ఈవిఎంల్లో నిక్షిప్తమై ఉంది. ఎవరు విజేతలో, ఎవరు పరాజితులో తెలియా లంటే జూన్ 4 వ తేదీ వరకు ఆగాల్సి ఉంది. అయితే, కళ్యాణ దుర్గం నియోజకవర్గంలో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్