తాము 21 సీట్లతో రాజీపడలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీ కోసం త్యాగం చేశామని చెప్పారాయన. తమకు ప్రజలు వందశాతం విజయాన్ని ఇచ్చారని అన్నారు. అందరి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వానికి రెండేళ్లు పూర్తయ్యాయని.. ఏపీ పునర్‌నిర్మాణ బాధ్యత పంచుకోవడానికి కూటమి ఏర్పడిందని చెప్పారు. ఎన్డీఏ సమిష్టి కృష్టితో విశాఖ స్టీల్‌ప్లాంట్ ప్రైవేటీకరణ ఆగిందని స్పష్టం చేశారు పవన్ కళ్యాణ్
ఏపీ కోసం త్యాగం చేశాం- పవన్ కల్యాణ్
0
56
Previous article
Next article
Latest Articles
నమో చారిత్రాత్మక విజయాలు
బీజేపీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో...
- Advertisement -
- Advertisement -


