వరంగల్ నగరంలోని పోచమ్మ మైదాన్ జంక్షన్ సమీపంలో నాలుగు అంతస్తులున్న జకోటియా కాంప్లెక్స్‌లో షార్ట్ సర్క్యూట్ కారణంగా భారీ అగ్ని ప్రమాదం జరిగింది. మొదటి అంతస్తులో చెలరేగిన మంటలు… రెండు, మూడు అంతస్తులోకి వ్యాపించాయి. అగ్నిమాపక సిబ్బంది రాత్రంతా శ్రమించి మంటలను ఆర్పేసినా మళ్లీ ఉదయం మంటలు ఎగిసిపడ్డాయి. 3 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా వేస్తున్నారు. జకోటియా కాంప్లెక్స్ నిర్వాహకులు నిబంధనలను పట్టించుకోకపోవడంతోనే అగ్నిప్రమాదం జరిగిందని మంత్రి కొండా సురేఖ అన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణ అనుమతుల్లో మాజీ మంత్రి హస్తం ఉందని ఆమె ఆరోపిం చారు.
వరంగల్ పోచమ్మ మైదాన్‌లో అగ్నిప్రమాదం
0
266
Previous article
Next article
Latest Articles
కొరియన్ కనకరాజు వచ్చేస్తున్నాడు..
మెగా హీరో వరుణ్ తేజ్ ఈమధ్య కాలంలో నటించిన సినిమాలు వరుసగా ఫ్లాప్ అయ్యాయి. సరైన బ్లాక్ బస్టర్ కోసం చూస్తున్న వరుణ్ ఈసారి రూటు మార్చి డిఫరెంట్ ఎంటర్ టైనర్ చేస్తున్నాడు....
- Advertisement -
- Advertisement -


