32.2 C
Hyderabad
Saturday, May 16, 2026
spot_img

ఫిఫా వరల్డ్‌కప్‌ ఫైనల్‌కు చేరిన అర్జెంటీనా.! -పాదరసంలా కదిలిన ఆటగాళ్లు

మట్టికరిచిన క్రొయేషియా జట్టు

కతార్‌: ఫిఫా వాల్డ్ కప్‌ ఫైనల్‌కు చేరింది అర్జెంటీనా జట్టు. సెమీ ఫైనల్‌లో బలమైన క్రొయేషియా జట్టును మట్టికరిపించింది మెస్సీ టీమ్‌. 3-0 గోల్స్‌తో నెగ్గి ఆఖరి సమరానికి అర్హత సాధించింది. స్టార్‌ ఆటగాడు మెస్సీ 34వ నిమిషంలో తొలి గోల్‌ వేయగా.. అల్వారేజ్‌ రెండు గోల్స్‌ వేశాడు. 39వ నిమిషంలో రెండో గోల్‌.. 69వ నిమిషంలో మూడో గోల్‌ చేశాడు. ఇద్దరు ఆటగాళ్లు గ్రౌండ్‌లో పాదరసంలా కదిలారు.

Latest Articles

పోక్సో కేసులో బండి భగీరథ్ కు షాక్.. బెయిల్ పిటిషన్ తోసిపుచ్చిన కోర్టు

పోక్సో కేసులో బండి భగీరథ్ కు షాక్ తగిలింది. బండి భగీరథ్ ను అరెస్టు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వడానికి హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను వచ్చే వారానికి వాయిదా వేసింది. బండి భగీరథ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్