ఇవాళ విజయవాడ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్

స్వతంత్ర వెబ్ డెస్క్: ఇవాళ విజయవాడ అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి. దసరా శరన్నవరాత్రి మహోత్సవాల సందర్భంగా కనకదుర్గ అమ్మవారికి దర్శించుకోనున్నారు ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి. ఇవాల మూలా నక్షత్రం రోజున అమ్మవారిని దర్శించుకోనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి. ఈ సందర్బంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.ఇక ఇవాళ మధ్యాహ్నం 3 గంటలకు శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి వార్ల దేవస్ధానం చేరుకోనున్న సీఎం జగన్ మోహన్ రెడ్డి… ఈ మేరకు ఇవాళ 2 గంటలకు తాడేపల్లి గూడెం నుంచి విజయవాడ వస్తారు. అనంతరం ఈ సందర్బంగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం తరపున పట్టు వస్త్రాలను, పసుపు, కుంకుమలను సమర్పించనున్నారు సీఎం జగన్ మోహన్ రెడ్డి.

Latest Articles

స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై చంద్రబాబు దిగ్భ్రాంతి

విశాఖ స్టీల్ ప్లాంట్‌లో ప్రమాదంపై ముఖ్యమంత్రి చంద్రబాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ప్రమాద ఘటనపై అధికారులతో మాట్లాడారు. ప్రమాదంలో పలువురు కార్మికులు చనిపోవడంపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత పరిస్థితి, సహయక...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్