స్వతంత్ర వెబ్ డెస్క్: తెలంగాణ జీవనాడిని కలుషితం చేసిన మీరే అసలైన అవకాశవాదులని.. మంత్రి కేటీఆర్‌పై వైఎస్సార్ తెలంగాణ పార్టీ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల సోమవారం ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. దొంగే.. దొంగా దొంగా.. అన్నట్లుంది మంత్రి కేటీఆర్ వైఖరని పేర్కొన్నారు. విచ్ఛిన్నకర శక్తులను తిప్పికొట్టాలని చెప్పే దొర.. కుటిల యత్నా లతో రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన అసలైన శక్తులు మీరే కదా?.. అని దుయ్యబట్టారు. రాష్ట్రం నెత్తిన అప్పులు మోపి రూ.లక్ష కోట్లు కాజేయడమే కాకుండా.. 9 ఏళ్లలో 8 వేల మంది రైతులను, ఉద్యోగాలు అని చెప్పి వందల మంది నిరుద్యోగులను పొట్టన పెట్టుకున్నారని ఆరోపించారు.
రాష్ట్రాన్ని అప్పుల కుప్ప చేశారు- షర్మిల
0
251
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


