35.2 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

పీసీసీ చీఫ్‌ ఎన్నికపై అధిష్టానం కసరత్తు

    తెలంగాణ పీసీసీ చీఫ్‌ ఎన్నికపై అధిష్టానం కసరత్తు చేస్తోంది. పీసీసీ చీఫ్‌గా రేవంత్ రెడ్డి పదవీకాలం ఇవాళ్టితో ముగియడంతో కొత్త తెలంగాణ కాంగ్రెస్‌ అధ్యక్షుడిపై కసరత్తు చేస్తోంది హైకమాండ్. దీంతో ముఖ్యనేతలంతా హిస్తనలో మకాం వేశారు. ఆశావాహులు ఢిల్లీకి క్యూ కట్టారు. పార్లమెంట్‌ హాల్‌లో కాంగ్రెస్‌ అగ్రనాయకురాలు సోనియా గాంధీని మహేష్‌కుమార్‌ గౌడ్‌, మధుయాష్కీ కలిశారు ముఖ్య నేత లంతా అందుబాటులో ఉండాలని ఇప్పటికే ఏఐసీసీ ఆదేశించింది.మణుగూరు పర్యటన రద్దు చేసుకుని ఢిల్లీ బయల్దేరారు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క. రాత్రి 8 గంటలకు ముఖ్య నాయకులతో సీఎం రేవంత్‌ రెడ్డి, ఇంచార్జ్‌ దీపాదాస్‌ మున్షి భేటీ కానున్నారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్