విశ్వవిఖ్యాత నటసార్వభౌమ, పద్మశ్రీ డాక్టర్. నందమూరి . తారకరామారావు పేరిట సినిమా రంగంలో అన్ని విభాగాలలో ప్రఖ్యాతి గాంచిన సినీ నటీనటులకు “కళావేదిక ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్” 2024 పేరుతో అవార్డులను అందిస్తున్నారు. కళావేదిక, రాఘవి మీడియా ఆధ్వర్యంలో జరగనున్న ఈ కార్యక్రమం హైదరాబాద్‌లోని హోటల్ “దసపల్లాలో ఈ నెల 29న జరగనుంది. ఈ సందర్భంగా వేడుకకు విశిష్ట అతిథిగా తెలంగాణ సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డిని నిర్వాహకులు ఆహ్వానించారు. ఎన్టీఆర్ మీద ఉన్న అభిమానంతో ఈ కార్యక్రమానికి రావడానికి మంత్రి కోమటిరెడ్డి అంగీకరించారని నిర్వాహకులు తెలిపారు.
ఎన్టీఆర్ ఫిల్మ్ అవార్డ్స్‌కు విశిష్ట అతిథిగా మంత్రి కోమటిరెడ్డి
0
591
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


