పేపర్ లీక్ దర్యాప్తులో సిట్ దూకుడు.. బండి సంజయ్ కి నోటీసులు

Sit Notice to Bandi Sanjay |TSPSC పేపర్ లీక్ కేసు దర్యాప్తులో సిట్ అధికారులు దూకుడు పెంచారు. తాజాగా తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ కి నోటీసులు జారీ చేశారు. ఈ నెల 24న తమ ఎదుట హాజరుకావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. పేపర్ లీకేజీ వ్యవహారంలో చేసిన ఆరోపణలకు ఆధారాలు సమర్పించాలని కోరారు. నోటీసులు ఇవ్వడానికి హైదరాబాద్ లోని బండి సంజయ్ ఇంటికి వెళ్లగా.. ఆయన లేకపోవడంతో ఇంటి బయట గోడ మీద నోటీసులు అంటించి వెళ్లారు. కాగా ఒకే ఊరిలో ఎక్కువమందికి 100 మార్కులు వచ్చాయని సంజయ్ ఆరోపించారు. ఇవే ఆరోపణలు చేసిన టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డికి కూడా సిట్ నోటీసులు జారీ చేయడం తెలిసిందే.

Read Also: పేపర్ లీకులు సర్వ సాధారణం.. మంత్రి సంచలన వ్యాఖ్యలు

Follow us on:   Youtube   Instagram

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్