బ్రేకింగ్: నిన్న కాంగ్రెస్ లో చేరిన డిఎస్.. నేడు రాజీనామా

D Srinivas |తెలంగాణ రాజకీయాల్లో సీనియర్ నాయకుడు డి.శ్రీనివాస్ కుటుంబంలో విభేదాలు నెలకొన్నాయి. పెద్ద కుమారుడు సంజయ్ తో కలిసి ఆదివారం కాంగ్రెస్ లో చేరిన డిఎస్.. నేడు రాజీనామా చేస్తున్నట్లు జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు లేఖ రాశారు. తన కుమారుడు సంజయ్ పార్టీలో చేరుతున్న సందర్భంగా గాంధీ భవన్ కు వచ్చానని.. తనకు కూడా కాంగ్రెస్ కండువా కప్పారని లేఖలో పేర్కొన్నారు. తాను ఎప్పటికీ కాంగ్రెస్ వాదేనని.. కానీ తన వయసు, ఆరోగ్యం దృష్ట్యా ప్రత్యక్ష రాజకీయాలకు దూరంగా ఉండాలని అనుకుంటున్నానని వెల్లడించారు. తాను కాంగ్రెస్ లో చేరానని మీరు భావిస్తే తన రాజీనామాను ఆమోదించాలని ఖర్గేకు విజ్ఞప్తి చేశారు.

Read Also: గేమ్ చేంజర్ గా మారనున్న గ్లోబల్ స్టార్ రామ్ చరణ్‌

Follow us on:   YoutubeInstagram

Latest Articles

లక్నో కెప్టెన్సీ నుంచి తప్పుకున్న రిషభ్ పంత్

ఐపీఎల్‌ 2026 సీజన్‌లో ఘోర వైఫల్యం తర్వాత లక్నో సూపర్‌ జెయిట్స్ జట్టు కెప్టెన్‌ నుంచి రిషబ్‌ పంత్‌ తప్పుకుంటున్నట్లు ప్రకటించారు. ఈ విషయాన్ని లక్నో సూపర్‌ జెయింట్స్ ఫ్రాంచైజీ సోషల్‌ మీడియా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్