29.7 C
Hyderabad
Tuesday, May 30, 2023

సికింద్రాబాద్ లో అగ్నిప్రమాదం.. మృతుల కుటుంబానికి సీఎం ఆర్థిక సహాయం

సికింద్రాబాద్​లోని(Secunderabad) స్వప్నలోక్​ కాంప్లెక్స్​లో గురువారం భారీ అగ్నిప్రమాదం జరిగి ఆరుగురు మృతి చెందిన ఘటనపై రాష్ట్ర ముఖ్య మంత్రి సీఎం కేసీఆర్ స్పందించారు. ఈ ఘటనపై ముఖ్యమంత్రి దిగ్బ్రాంతి వ్యక్తం చేస్తూ.. మృతుల కుటుంబాలకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. మృతుల కుటుంబాలకు రూ.3 లక్షల పరిహారం ప్రకటించారు. గాయపడిన వారికి మెరుగైన చికిత్స అందించాలని అధికారులను సీఎం ఆదేశించారు.

Read Also: సికింద్రాబాద్‌లో భారీ అగ్నిప్రమాదం… ఆరుగురు వ్యక్తులు మృతి

Follow us on:   Youtube   Instagram

Latest Articles

1200 మంది ఆదివాసీల మతం మార్చిన 12 మంది ఫాస్టర్లు: ఎంపీ సోయం

స్వతంత్ర, వెబ్ డెస్క్: అమాయక ఆదివాసీలను మత మార్పిడులు ప్రేరేపిస్తే ఉపేక్షించేది లేదన్నారు బీజేపీ నేత, ఎంపీ సోయం బాపూరావు. ఆదివాసీల మత మార్పిడులను నిరసిస్తూ ఆదిలాబాద్ లో జనజాతి సురక్షా మంచ్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

1,850FansLike
641FollowersFollow
251FollowersFollow
19,752SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్