స్టార్‌షిప్ ప్రయోగ పరీక్షలో అమెరికాకు చెందిన స్పేస్‌ఎక్స్ కంపెనీకి మరోసారి చుక్కెదురైంది. మెక్సికో సరిహద్దుకు సమీపంలోని టెక్సాస్ రాష్ట్రం నుంచి విజయవంతంగా గగనతలంలోకి దూసుకెళ్లిన ఈ మెగా రాకెట్.. కిందకు మాత్రం సురక్షితంగా దిగలేకపోయింది. వ్యోమగాములు, ఉపగ్రహాలు లేకుండా ఖాళీగా నింగిలోకి ఎగిరాక దాదాపు ఒక గంట సమయం అనంతరం.. భూమికి తిరిగొచ్చే క్రమంలో ఈ వ్యోమనౌకతో సంబంధాలు తెగిపోయినట్లు స్పేస్‌ఎక్స్ తెలిపింది. స్టార్‌షిప్‌కు ఇది మూడో ప్రయోగ పరీక్ష.
స్టార్‌షిప్ ప్రయోగ పరీక్ష మళ్లీ విఫలం
0
269
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


