కుప్పకూలిన బిజినెస్ జెట్.. ఆరుగురు దుర్మరణం

స్వతంత్ర వెబ్ డెస్క్: అమెరికాలోని కాలిఫోర్నియాలో ఓ జెట్‌ విమానం కుప్పకూలిపోయింది. దీంతో ఆరుగురు దుర్మణంపాలయ్యారు. శనివారం తెల్లవారుజామున ఫ్రెచ్‌వ్యాలీ విమానశ్రయం సమీపంలో సెస్నా బిజినెస్ జెట్ విమానం కూలిపోయింది. ఈ ప్రమాదంలో విమానంలో ఆరుగురు చనిపోయారని రివర్‌సైడ్‌ కౌంటీ షెరీఫ్‌ అధికారులు తెలిపారు. ఆ విమానం లాస్‌ వెగాస్‌లోని హ్యారీ రీడ్‌ అంటర్జాతీయ విమానాశ్రయం నుంచి బయలుదేరిన కొద్దిసేపటికే కుప్పకూలిందన్నారు. ప్రమాదానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదని చెప్పారు. ఈ ఘటనపై నేషనల్‌ ట్రాన్స్‌పోర్టేషన్‌ సేఫ్టీ బోర్డు, ఎఫ్‌ఏఏ దర్యాప్తు చేపట్టిందన్నారు. ప్రయాణికుల వివరాలు ఇంకా తెలియరాలేదని వెల్లడించారు.

 

Latest Articles

హిట్లర్‌ను బీజేపీ అనుసరిస్తోంది-అఖిలేష్

ఢిల్లీలో నిరసన తెలుపుతున్న విద్యార్థులు, రాజకీయ నాయకులపై పోలీసులు వ్యవహరించిన తీరును సమాజ్ వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్ తీవ్రంగా ఖండించారు. నిరసనలను అణచివేయడంలో, మహిళలను వేధించడంలో పాలకులు హిట్లర్‌ను అనుసరిస్తున్నారని...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్