భద్రాద్రిలో బీజేపీకి షాక్‌.. బీఆర్‌ఎస్‌లో చేరనున్న కోనేరు సత్యనారాయణ

స్వతంత్ర వెబ్ డెస్క్: బిజెపి నేత కోనేరు సత్యనారాయణ(Koneru Satyanarayana) ఈ నెల 25న లేదా 26న బీఆర్ఎస్ లో చేరనున్నారు. రేపు బీజేపీకి రాజీనామా చేయనున్న ఆయన… నిన్న రాత్రి సీఎం కేసీఆర్(CM KCR) ను కలిశారు. పార్టీలో చేరాలని ఆయనను కేసీఆర్ ఆహ్వానించారు. 2014లో కొత్తగూడెం నుంచి టిడిపి అభ్యర్థిగా పోటీ చేసిన సత్యనారాయణ మూడేళ్ల క్రితం బిజెపిలో చేరారు.

ప్రస్తుతం భద్రాది కొత్తగూడెం జిల్లా బిజెపి అధ్యక్షుడిగా ఉన్నారు. కాగా,భద్రాద్రి కొత్తగూడెం జిల్లా బిజెపి అధ్యక్షుడు శ్రీ కోనేరు సత్యనారాయణ (చిన్ని), పార్టీ నియమ నిబంధనలు ఉల్లంఘించి, పార్టీ వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడినందుకు భారతీయ జనతా పార్టీ నుంచి ‘సస్పెండ్’ చేశారు. ఈ సస్పెన్షన్ తక్షణమే అమల్లోకి వస్తుందని బీజేపీ ప్రకటించింది.

Latest Articles

వెలిగొండ ప్రాజెక్టు పనులను పరిశీలించిన నిమ్మల

మార్కాపురం జిల్లా దోర్నాల వద్ద నిర్మిస్తోన్న వెలిగొండ ప్రాజెక్ట్ పనులను ఏపీ జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు పరిశీలించారు. ప్రాజెక్టు పురోగతి పనులపై మంత్రి ఆరా తీశారు. ప్రత్యేక వాహనంలో రెండో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్