షారుక్ ఖాన్ ‘జవాన్’ మూవీ రిలీజ్ డేట్ ఫిక్స్

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: బాలీవుడ్ బాద్ షా షారుక్ ఖాన్ ‘పఠాన్’ విజయంతో మాంఛి ఊపు మీద ఉన్నాడు. ఆ సినిమా ఇచ్చిన ఉత్సాహంతో తదుపరి చిత్రం ‘జవాన్’లో నటిస్తున్నాడు. తమిళ దర్శకుడు అట్లీ దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాపై భారీ హోప్స్ పెట్టుకున్నాడు. చిత్ర కథపై ఎన్నో కసరత్తుల తర్వాత ఈ ప్రాజెక్టుకు షారుక్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. తాజాగా అభిమానులకు బిగ్ అప్టేడ్ ఇచ్చింది మూవీ యూనిట్.

ప్రపంచవ్యాప్తంగా ఈ సినిమాను ఈ ఏడాది సెప్టెంబర్ 7న విడుదల చేయనున్నట్లు ప్రకటించింది. తెలుగు, హిందీ, తమిళ భాషల్లో రిలీజ్ కానున్న ఈ మూవీని రెడ్ చిల్లీస్ ఎంటర్‌టైన్మెంట్ బ్యానర్‌పై షారుక్ భార్య గౌరీ ఖాన్ నిర్మిస్తున్నారు. ఇక ఈ సినిమాలో నయనతార, విజయ్ సేతుపతి, ప్రియమణి ముఖ్యమైన పాత్రలను పోషిస్తుండగా.. సంజయ్ దత్, అల్లు అర్జున్, దళపతి విజయ్, దీపిక పదుకొణే గెస్ట్ రోల్స్ చేస్తున్నారు. ఇంతమంది స్టార్స్ నటిస్తుండడంతో ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.

Latest Articles

ఆస్పత్రిలో పవన్ ను పరామర్శించా.. అక్కడ కూడా రాష్ట్ర అభివృద్ధి గురించే మాట్లాడారు- చంద్రబాబు

ఒక పక్క సంక్షేమ కార్యక్రమాలతో పాటు రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపేలా కృషి చేస్తున్నామని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. తుంగభద్ర గేట్లు కొట్టుకు పోతే 34 గేట్లు పునరుద్ధించామని చెప్పారు. 12...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్