సంక్రాంతి ఫెస్టివల్ ఆఫర్స్ ప్రారంభం

హైదరాబాద్: తెలుగు రాష్ట్రాల్లో 85+ స్టోర్స్‌తో తిరుగులేని ఆఫర్స్ ఇస్తూ 15 లక్షలకు పైగా వినియోగదారుల ఆనందానికి కారణమైన హ్యాపీ మొబైల్స్ ఇప్పుడు సంక్రాంతి పండుగ సందర్భంగా మొబైల్స్ , LED స్మార్ట్ TVs, laptopsపై తిరుగులేని ఆఫర్స్‌తో సంక్రాంతి అంటేనే హ్యాపీ అనే నినాదంతో కస్టమర్స్ కి అత్యద్భుతమైన ఆఫర్స్‌ను అందిస్తోంది.

మొబైల్స్, LED స్మార్ట్ TVs, laptops కొనుగోలుపై అత్యధికంగా 5% శాతం వరకు క్యాష్ బ్యాక్ పొందే అవకాశం అందిస్తున్నామని, తమ కస్టమర్లకి ఆన్‌లైన్ కన్నా బెటర్ ఆఫర్స్‌తో పాటుగా ఎన్నో అత్యద్భుతమైన డీల్స్, ఆఫర్స్ మరియు స్పెషల్ డిస్కౌంట్స్ ఎన్నో ఈ సందర్భంగా అందిస్తున్నామని హ్యాపీ మొబైల్స్ యాజమాన్యం ప్రకటించింది.

– OPPO|VIVO|Redmi|realme బ్రాండ్ల ఫోన్లు కొనుగోలుపై మెగా డిస్కౌంట్ తో పాటుగా స్మార్ట్ కాలింగ్ వాచ్ పూర్తిగా ఉచితం.
– అంతేకాకుండా స్మార్ట్ ఫోన్ కొనుగోలుపై అత్యధికంగా 38% శాతం వరకు డిస్కౌంట్ సౌకర్యం.
– 32 Inch LED స్మార్ట్ TV ధర కేవలం 6,999/- మాత్రమే.
– laptop ప్రారంభ ధర కేవలం 18,999/- మాత్రమే.

– Samsung Galaxy Z Fold 4 మొబైల్ కొనుగోలుపై 29% శాతం డిస్కౌంట్ పొందండి.

– OPPO A57 (4GB+64GB) మొబైల్ ధర కేవలం 9,999/- మాత్రమే.
– OPPO A78 5G (8GB +128GB) మొబైల్ ధర కేవలం 17,999/- మాత్రమే.
– OPPO Reno10PRO 5G (12GB +256GB) మొబైల్ ధర కేవలం 34,999/- మాత్రమే.

అన్ని మొబైల్ accessoriesపై అత్యధికంగా 65% వరకు తగ్గింపు.

 

Latest Articles

నమో చారిత్రాత్మక విజయాలు

బీజేపీలో అడుగుపెట్టిన అతి తక్కువ కాలంలోనే నరేంద్ర మోదీ అద్భుతమైన వ్యూహకర్తగా పేరు తెచ్చుకున్నారు. 1987లో జరిగిన అహ్మదాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ ప్రచార బాధ్యతలను ఆయన భుజానికెత్తుకున్నారు. ఆ ఎన్నికల్లో...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్