Sajjala : అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అంతకంటే ఘోరం మరొక్కటి ఉండదు

Sajjala : వివేకా హత్య కేసులో సీబీఐ(CBI) విచారణ తుది దశకు వచ్చిన సమయంలో ప్రభుత్వ సలహాదారు రామకృష్ణారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. సిట్ రిపోర్టును సీబీఐ ఎందుకు పక్కన పెట్టిందని.. చంద్రబాబు(Chandrababu) దర్శకత్వంలోనే విచారణ జరుగుతుందని ఆరోపించారు. వివేకా అల్లుడు రాజశేఖర్ రెడ్డి, బీటెక్ రవి, చంద్రబాబు ఫోన్ రికార్డింగులు ఎందుకు పరిశీలించడం లేదని ఆయన ప్రశ్నించారు. గూగుల్ టేక్ఔట్ అనే  టెక్నాలజీ గురించి కొత్తగా వింటున్నామని.. సీబీఐ దగ్గర సరైన ఆధారాలు ఉంటే బయటపెట్టాలని సజ్జల డిమాండ్ చేశారు. ఈ కేసును జగన్(Jagan) మెడకు చుట్టాలని లక్ష్యంగా పెట్టుకున్నట్లు కనపడుతోందన్నారు. వివేకా హత్య కేసులో అసలైన కుట్రదారులను అరెస్ట్ చేయాలని.. ఈ కేసుతో సంబంధం లేని అవినాశ్ రెడ్డిని అరెస్ట్ చేస్తే అంతకన్నా ఘోరం మరొక్కటి ఉండదన్నారు సజ్జల(Sajjala).

Read Also: గ్రేటర్ మేయర్ గదిలోకి ఐదువేల కుక్కలను పంపాలి: RGV

Latest Articles

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?

గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్