తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డిపై తీవ్రస్థాయిలో ఫైరయ్యారు మాజీ మంత్రి హరీష్‌రావు. రేవంత్ ఓ భూ కబ్జాదారుడని ఆరోపించారు. సంగారెడ్డిలో పర్యటించిన హరీష్‌రావు… ప్రశ్నించే గొంతులపై బ్లాక్‌మెయిల్ రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. తనపైనా అలాంటి ఆరోపణలే చేశారని అన్నారు. తాను కొనుగోలు చేసిన భూమిలో సెంటు కూడా ప్రభుత్వ భూమి లేదన్నారు. ఏ సర్వే కైనా తాను సిద్ధమని సవాలు విసిరారు హరీష్‌రావు. రైతులు పండించిన ధాన్యాన్ని తెలంగాణ ప్రభుత్వం దళారుల పాలు చేసిందని ఆరోపించారు మాజీ మంత్రి హరీష్‌రావు.
రేవంత్‌రెడ్డి ఓ భూ కబ్జాదారు – హరీష్‌రావు
0
143
Previous article
Next article
Latest Articles
ధనుష్.. ప్లాన్ అదిరింది..
కోలీవుడ్ స్టార్ హీరో ధనుష్ తమిళ్, తెలుగు చిత్రాలతో పాటు హిందీ సినిమాలకు సమాన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఇప్పుడు బాలీవుడ్లో మరో ప్రతిష్టాత్మకమైన సినిమా చేసేందుకు ఓకే చెప్పారని టాక్ వినిపిస్తోంది. ధనుష్...
- Advertisement -
- Advertisement -


