తెలంగాణకు వర్షం పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ అలర్ట్ చేసింది. రాష్ట్రంలోని పలు జిల్లాలకు భారీ వర్షాలు పడతాయని సూచించింది. నల్గొండ, సూర్యాపేట, వరంగల్, హనుమకొండ జిల్లాల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. నాగర్‌కర్నూల్ జిల్లాకు ఎల్లో అలర్ట్ జారీ చేసింది. మిగిలిన జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశం ఉందని .. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వాతావరణ శాఖ తెలిపింది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అవసరమైన జాగ్రత్తలు తీసుకోవాలని హెచ్చరించింది. రైతులు, ప్రయాణికులు వాతావరణ పరిస్థితులను గమనించాలని సూచనలు చేసింది.
తెలంగాణకు వర్ష సూచన… పలు జిల్లాలకు ఎల్లో అలర్ట్
0
17
Latest Articles
జెడ్ ప్లస్ భద్రత ఉపసంహరణ.. లాలూ ఇంటి బయట కర్రలతో ఆర్‌జేడీ కార్యకర్తల కాపలా
భద్రతా బలగాల Z-ప్లస్ సెక్యూరిటీని బిహార్ ప్రభుత్వం ఉపసంహరించడంపై మాజీ ముఖ్యమంత్రులు లాలూ ప్రసాద్ యాదవ్, ఆయన భార్య రబ్రీదేవి అసంతృప్తి వ్యక్తం చేశారు. వారికి కేటాయించిన భద్రతా బృందాన్ని తిరిగి పంపించివేశారు....
- Advertisement -
- Advertisement -


