స్వతంత్ర వెబ్ డెస్క్: ప్రధాని మోడీ నిజామాబాద్‌లో పర్యటిస్తున్నారు. మహారాష్ట రాష్ట్రం బీదర్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్‌లో ఆయన అక్కడకు చేరుకున్నారు. ఈ మేరకు ఆయనకు గవర్నర్ తమిళిసై, కేంద్రమంత్రి కిషన్ రెడ్డి స్వాగతం పలికారు. కాసేపట్లో మనోహరాబాద్-సిద్ధిపేట రైల్వే లైన్‌ను వర్చువల్ విధానంలో ప్రధాని మోదీ ప్రారంభించనున్నారు. అనంతరం ఇందూలో నిర్వహించే సభలో ఆయన ప్రసంగించనున్నారు.
నిజామాబాద్ చేరుకున్న ప్రధాని మోడీ
0
371
Previous article
Latest Articles
అమరావతిలో బాలకృష్ణ కొత్త సినిమా పూజా కార్యక్రమం.. క్లాప్ కొట్టిన లోకేశ్
అమరావతిలో ఎమ్మెల్యే, సినీ నటుడు బాలకృష్ణ కొత్త సినిమా పూజా కార్యక్రమం నిర్వహించారు. బాలకృష్ణ 112 సినిమాకు మంత్రి లోకేష్ క్లాప్ కొట్టారు. బాలకృష్ణ, కొరటాల శివ కాంబినేషన్‌లో వస్తున్న ఈ సినిమా...
- Advertisement -
- Advertisement -


