34.2 C
Hyderabad
Monday, May 11, 2026
spot_img

పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌లో బండి భగీరథపై పోక్సో కేసు నమోదు

బండి సంజయ్‌ కుమారుడు భగీరథ్‌ కేసు
సీఎం ఆదేశాలతో సిట్‌ ఏర్పాటు చేసిన డీజీపీ ఆనంద్‌
మహిళా ఐపీఎస్‌ ఆఫీసర్‌ పర్యవేక్షణలో కేసు విచారణ
పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌లో భగీరథపై పోక్సో కేసు నమోదు
బాలిక స్టేట్‌మెంట్‌ను రికార్డు చేసిన పోలీసులు
మరోవైపు హనీట్రాప్‌ చేశారంటూ భగీరథ ఫిర్యాదు
టూటౌన్‌ పీఎస్‌లో కేసు నమోదు చేసిన పోలీసులు
భగీరథ వ్యవహారంపై పూర్తి విచారణ చేయనున్న సిట్‌

కేంద్ర మంత్రి బండి సంజయ్‌ కుమారుడు భగీరథ్‌ కేసు తెలంగాణలో సంచలనం రేపుతోంది. సీఎం రేవంత్‌ రెడ్డి ఆదేశాలతో సిట్‌ ఏర్పాటు చేసిన డీజీపీ ఆనంద్‌.. మహిళా ఐపీఎస్‌ ఆఫీసర్‌ పర్యవేక్షణలో కేసు విచారణ చేయనున్నారు. పేట్‌బషీరాబాద్‌ పీఎస్‌లో భగీరథపై పోక్సో కేసు నమోదు చేశారు. బాలిక స్టేట్‌మెంట్‌ను పోలీసులు రికార్డు చేశారు. మరోవైపు హనీట్రాప్‌ చేశారంటూ భగీరథ ఫిర్యాదు చేయడం మరింత చర్చకు దారి తీసింది. టూటౌన్‌ పీఎస్‌లో ఈ మేరకు కేసు నమోదు చేశారు పోలీసులు. ఇక భగీరథ వ్యవహారంపై పూర్తి విచారణ చేయనున్నారు సిట్‌ అధికారులు

Latest Articles

భగీరథ్ కేసులో ఎవరికీ మినహాయింపు లేదు- సీఎం రేవంత్ రెడ్డి

కేంద్రమంత్రి బండి సంజయ్ కుమారుడు భగీరథ్‌పై నమోదైన కేసు వ్యవహారంలో తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ కేసుపై రాష్ట్ర డీజీపీతో ఇప్పటికే చర్చించినట్లు వెల్లడించిన సీఎం.. చట్టం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్