36.7 C
Hyderabad
Thursday, April 17, 2025
spot_img

ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్‌కు మాతృవియోగం

ఆస్ట్రేలియా టెస్టు ప్లేయర్ రెగ్యులర్‌ సారథి ప్యాట్ కమిన్స్‌(Pat Cummins)కు మాతృవియోగం కలిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్యాట్ కమిన్స్ తల్లి మారియా కమిన్స్‌ కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ప్యాట్ .. భారత పర్యటన (IND vs AUS) నుంచి అర్ధంతరంగా స్వదేశానికి వెళ్లారు. మారియా కమిన్స్‌ మృతి చెందినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. . ‘‘అనారోగ్యంతో బాధపడుతూ అర్ధరాత్రి సమయంలో మారియా కమిన్స్‌ కన్నుమూశారు. ఆస్ట్రేలియా క్రికెట్‌ తరఫున ప్యాట్‌ కమిన్స్‌కు సంతాపం తెలియజేస్తున్నాం. ఆసీస్‌ ఆటగాళ్లు సంతాప సూచికంగా నల్ల రిబ్బన్లను ధరిస్తారు’’ అని సీఏ రాసుకొచ్చింది.

Read Also: తెలంగాణపై.. బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ కక్ష సాధిస్తోంది: కేసిఆర్

Follow us on:   Youtube   Instagram

Latest Articles

‘మధురం’ మధురమైన విజయాన్ని అందుకోవాలి: వీవీ వినాయక్

యంగ్ హీరో ఉదయ్ రాజ్, వైష్ణవి సింగ్ జంటగా శ్రీ వెంకటేశ్వర ఎంటర్ టైన్మెంట్ పతాకంపై టాలెంటెడ్ డైరెక్టర్ రాజేష్ చికిలే దర్శకత్వంలో అభిరుచి గల నిర్మాత యం.బంగార్రాజు నిర్మించిన చిత్రం మధురం....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్