30.2 C
Hyderabad
Thursday, May 7, 2026
spot_img

ఆస్ట్రేలియా క్రికెట్ ప్లేయర్ ప్యాట్ కమిన్స్‌కు మాతృవియోగం

ఆస్ట్రేలియా టెస్టు ప్లేయర్ రెగ్యులర్‌ సారథి ప్యాట్ కమిన్స్‌(Pat Cummins)కు మాతృవియోగం కలిగింది. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ప్యాట్ కమిన్స్ తల్లి మారియా కమిన్స్‌ కన్నుమూశారు. ఈ విషయం తెలుసుకున్న ప్యాట్ .. భారత పర్యటన (IND vs AUS) నుంచి అర్ధంతరంగా స్వదేశానికి వెళ్లారు. మారియా కమిన్స్‌ మృతి చెందినట్లు క్రికెట్ ఆస్ట్రేలియా ట్విటర్‌ వేదికగా వెల్లడించింది. . ‘‘అనారోగ్యంతో బాధపడుతూ అర్ధరాత్రి సమయంలో మారియా కమిన్స్‌ కన్నుమూశారు. ఆస్ట్రేలియా క్రికెట్‌ తరఫున ప్యాట్‌ కమిన్స్‌కు సంతాపం తెలియజేస్తున్నాం. ఆసీస్‌ ఆటగాళ్లు సంతాప సూచికంగా నల్ల రిబ్బన్లను ధరిస్తారు’’ అని సీఏ రాసుకొచ్చింది.

Read Also: తెలంగాణపై.. బీఆర్ఎస్ పార్టీపై బీజేపీ కక్ష సాధిస్తోంది: కేసిఆర్

Follow us on:   Youtube   Instagram

Latest Articles

కరీంనగర్‌లో ఉద్రిక్తత.. గంగుల క్యాంపాఫీసుపై బీజేపీ శ్రేణుల దాడి

కరీంనగర్‌లో రాజకీయ సెగలు రాజుకున్నాయి. కేంద్ర మంత్రి ఎంపీ బండి సంజయ్‌పై బీఆర్‌ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు పెను దుమారానికి దారితీశాయి. కరీంనగర్‌లోని గంగుల క్యాంప్‌ ఆఫీసుపై బీజేపీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్