మరోసారి పేలుళ్ల కలకలం.. ఆ దేవాలయం వైపే చూపు..

స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: పంజాబ్ రాష్ట్రంలోని అమృత్‌సర్ స్వర్ణ దేవాలయం సమీపంలో మరోసారి పేలుళ్ల కలకలం సృష్టించింది. గురువారం నాడు అర్ధరాత్రి 12:30 గంటల సమీపంలో పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లకు పాల్పడినట్టుగా అనుమానిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు పోలీసులు. వీరిలో ముగ్గురు నిందితులు పేలుడు జరిగిన ప్రాంతానికి దగ్గరలో గల ఒక గదిలో ఉన్నారని పోలీసులు తెలిపారు. ఈ ముగ్గురిలో ఇద్దరు పురుషులు.. ఒక మహిళ ఉన్నట్లు వెల్లడించారు. బాంబు పేలుడుకు పొటాషియం క్లోరేట్ ను ఉపయోగించినట్లు పేర్కొన్నారు. స్వర్ణ దేవాలయం సమీపంలో వారం రోజుల వ్యవధిలో మూడు సార్లు పేలుళ్లు చోటు చేసుకోవడం గమనించదగ్గ విషయం.

 

 

 

 

Latest Articles

కమీషన్లు, స్కామ్‌ల కోసమే ప్రాజెక్టులు- రామచందర్‌ రావు

సీఎం రేవంత్‌ రెడ్డిపై బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రామచందర్‌ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. సీఎం రేవంత్ లేఖ ఒక బూటకమని అన్నారు. సీఎంకు చాతకాకపోతే అధికారంలోకి రాగానే బీజేపీ మెట్రో రైల్...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
347FollowersFollow
424,168SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్