స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: ఆంధ్రప్రదేశ్ లో విద్యుత్ వినియోగం పెరిగింది. ఎండలు మండిపోతుండటంతో రాష్ట్ర వ్యాప్తంగా విద్యుత్ వినియోగం పెరిగింది. ఈ క్రమంలో రాష్ట్రానికి విద్యుత్ ని అందించేందుకు సింహాద్రి ఎన్‌టీపీసీలో 4 యూనిట్లలో విద్యుత్ ఉత్పత్తి చేస్తుంది విద్యుత్ శాఖ. ప్రస్తుతం అందుబాటులోకి రెండు వేల మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తే లక్ష్యంగా పనిచేస్తున్నారు. ఎండలు మండిపోతున్నందున మున్ముందు మరింతగా విద్యుత్ వినియోగం పెరుగుతుందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.
మండుతున్న ఎండలు.. పెరిగిన విద్యుత్ వినియోగం
0
337
Next article
Latest Articles
నటనకు దక్కిన గౌరవం.. అనంత్ నాగ్‌కు దాదాసాహెబ్ ఫాల్కే అవార్డు
కన్నడ సినీ దిగ్గజం, ప్రముఖ నటుడు అనంత్ నాగ్‌కు భారతీయ సినిమా రంగంలో అత్యున్నత గౌరవం దక్కింది. 2024 సంవత్సరానికి ప్రతిష్ఠాత్మక దాదాసాహెబ్ ఫాల్కే అవార్డుకు అనంత్ నాగ్‌ను కేంద్ర ప్రభుత్వం ఎంపిక...
- Advertisement -
- Advertisement -


