మానవ మృగాళ్లను భయపెట్టడానికి ‘వస్తున్నా’: తారక్

ఆస్కార్ అవార్డు చిత్రం RRR తర్వాత యంగ్ టైగర్ జూనియర్ ఎన్టీఆర్(Junior NTR) కొరటాల శివ దర్శకత్వంలో ఓ చిత్రం తెరకెక్కుతోంది. ఈ చిత్రం రెగ్యూలర్ షూటింగ్ లో ఎన్టీఆర్ పాల్గొన్నాడు. ఎన్టీఆర్ సెట్ లోకి అడుగుపెట్టిన వీడియోను చిత్ర యూనిట్ ట్విట్టర్ లో విడుదల చేసింది. వస్తున్నా అంటూ ఆ సెట్ లోకి ఎన్టీఆర్ అడుగుపెట్టాడు. దీంతో తమ హీరో మళ్లీ షూటింగ్ లో పాల్గొన్నాడని తారక్ ఫ్యాన్స్ ఫుల్ ఖుష్ లో ఉన్నారు. జనతా గ్యారేజ్(Janatha Garage) వంటి బ్లాక్ బస్టర్ తర్వాత తారక్, కొరటాల కలయికలో వస్తున్న చిత్రం కావడంతో మూవీపై భారీ అంచనాలు ఏర్పడ్డాయి. భయంటే ఎరుగని మానవ మృగాళ్లకు కూడా భయం పుట్టించే పాత్రలో తారక్ నటిస్తున్నాడు. ఈ చిత్రాన్ని ఎన్టీఆర్‌ ఆర్ట్స్‌, యువ సుధ ఆర్ట్స్‌ సంస్థలు సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. జాన్వీ కపూర్‌ హీరోయిన్ గా నటిస్తోంది. అనిరుథ్ సంగీతం అందిస్తోన్న ఈ చిత్రం వచ్చే ఏడాది ఏప్రిల్ 5న విడుదల కానుంది.

Latest Articles

బీఆర్ఎస్ సోషల్ మీడియా అంటే రేవంత్ రెడ్డి భయపడుతున్నారా?

రాజకీయాల్లో ఎంత కష్టపడి అధికారం సాధించామో, దాన్ని నిలబెట్టుకోవడం కూడా అంతే ముఖ్యం. సరిగ్గా ఇదే సూత్రాన్ని నమ్ముకున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ యంత్రాంగానికి గట్టి హెచ్చరికలే జారీ...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్