బెంగళూరు పేలుడు ఘటనపై NIA దర్యాప్తు ముమ్మరం చేసింది. కడప జిల్లాలో టెర్రరిస్ట్ లింకులపై NIA అధికారులు ఆరా తీశారు. మైదుకూరులో ఓ ప్రార్థనా మందిరం వద్ద అనుమానాస్పదంగా సంచరి స్తున్న PFIకి చెందిన అబ్దుల్ సలీంను అదుపులోకి తీసుకున్నారు. 25 రోజుల క్రితం కడప జిల్లా మైదు కూరుకు అబ్దుల్ సలీం వచ్చినట్లు తెలుస్తోంది. మైదుకూరు మండలం చెర్లోపల్లి దగ్గర సలీం ఓ నివాసం లో తలదాచుకున్నట్లు సమాచారం. జగిత్యాలకు చెందిన సలీంను ప్రస్తుతం హైదరాబాద్‌కు తరలించి నట్లు తెలుస్తోంది.
బెంగళూరు పేలుడు ఘటనపై NIA దర్యాప్తు
0
289
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


