హైదరాబాద్: ప్రముఖ సెలెబ్రిటీ ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ షరీఫ్ నంద్యాల షూట్ చేసిన ఐ బొటిక్, స్టూడియో లుక్స్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఫస్ట్ ఫ్యాషన్ క్యాలెండర్ 2024 లాంఛ్ కార్యక్రమంలో సినీతారలు సందడి చేశారు. సినీనటులు నవీన్ చంద్ర, వెంకట్, చైతన్య రావు, కృష్ణుడు, కామాక్షి భాస్కర్ల, ప్రణీత పట్నాయక్, అశ్విని, సౌమ్య, సాయి రోనక్ క్యాలెండర్ క్యాలెండర్ లాంచ్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఫ్యాషన్ ఫోటోగ్రాఫర్ షరీఫ్ నంద్యాల మాట్లాడుతూ ‘‘ఈ క్యాలెండర్ షూట్ చేయడం చాలా సంతోషంగా ఉంది. ఐ బొటిక్ కొత్త కాన్సెప్ట్‌తో గాగుల్స్‌తో ఈ క్యాలెండర్ షూట్ చేశాము. క్యాలెండర్‌లో ఉన్న సినీనటులతో పని చేయడం చాలా సంతోషంగా ఉంది.’’ అన్నారు. ఈ కార్యక్రమంలో ఐ బొటిక్ నిర్వహకులు డాక్టర్ జగదీష్ రెడ్డి బండి, డాక్టర్ ప్రణతి రెడ్డి బండి (సెలెబ్రిటీ మేకప్ ఆర్టిస్ట్) పాల్గొన్నారు.
ఫ్యాషన్ క్యాలెండర్ ఆవిష్కరణలో సినీతారల సందడి
0
204
Latest Articles
ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు..డీలిమిటేషన్, మహిళ రిజర్వేషన్ బిల్లులు
ఈ నెల 20 నుంచి పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ సమావేశాలు ఆగస్టు 13 వరకు కొనసాగనున్నాయి. పలు కీలక బిల్లులను కేంద్రం ప్రవేశపెట్టనుంది. పార్లమెంట్ ముందుకు డీలిమిటేషన్, మహిళ...
- Advertisement -
- Advertisement -


