విజయవాడలో సీఎం జగన్‌పై జరిగిన దాడిని మంత్రి ఉషశ్రీ చరణ్ తీవ్రంగా ఖండించారు. బస్సుయాత్ర కు వస్తున్న ఆదరణను చూసి, యాత్రను ఆపాలనే ఉద్దేశంతో టీడీపీ దాడి జరిపిందన్నారు. మామను వెన్నుపోటు పొడిచిన చంద్రబాబుకు ఇలాంటి దాడి చేయించడం పెద్ద పనేమి కాదని విమర్శించారు. రాష్ట్రంలోని వైసీపీ అబ్యర్థులపై దాడి జరిగే అవకాశం ఉందని… రాష్ట్రంలోని అభ్యర్థులంతా అప్రమత్తం గా ఉండాలని సూచించారు. ఇలాంటి దాడులు చేయించే వారిపై ప్రజలు ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెప్పలన్నారు.
సీఎం జగన్‌పై జరిగిన దాడిని ఖండించిన మంత్రి ఉషశ్రీ చరణ్
0
252
Previous article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


