ఇది కో-ఆపరేటివ్ ఫెడరలిజమా?: మంత్రి కేటీఆర్

గవర్నర్ల తీరుపై మంత్రి కేటీఆర్(Minister KTR) ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వంపై మండిపడుతూ.. ట్వీట్ చేశారు. అత్యున్నత రాజ్యాంగ పదవులు కేంద్రం చేతిలో రాజకీయ అస్త్రాలుగా మారడం విచారణ కరమని అన్నారు. బీజేపీయేతర పాలనలో ఉన్న అన్ని రాష్ట్రాల్లో ఇదేతీరు ఉందని మంత్రి ఆరోపించారు. ఇది కో – ఆపరేటివ్ ఫెడరలిజమా అంటూ ప్రశ్నించారు. టీమిండియా స్పిరిట్ అంటే ఇదేనా.. అభివృద్ధి చెందడానికి సాయపడుతుందా? అంటూ మండిపడ్డారు.

గ‌వ‌ర్న‌ర్‌ కు వ్య‌తిరేకంగా త‌మిళ‌నాడు ప్ర‌భుత్వం చేసిన తీర్మానాన్ని కొణ‌తం దిలీప్ స‌మ‌ర్ధిస్తూ ట్వీట్ చేశారు. ఈ ట్వీట్ లో బ్రిటీష్ కాలం నాటి గ‌వ‌ర్న‌ర్ వ్య‌వ‌స్థ‌ను ర‌ద్దు చేయాల‌ని పేర్కొన్నారు. అలాగే తెలంగాణ గ‌వ‌ర్న‌ర్ కూడా కొన్ని బిల్లుల‌ను పెండింగ్‌లో పెట్టిన అంశాలను తన ట్వీట్ లో జోడించారు. ఈ ట్వీట్ కి మంత్రి కేటీఆర్(KTR)  రీ – ట్వీట్ చేస్తూ కేంద్ర ప్రభుత్వంపై విమర్శనాస్త్రాలు గుప్పించారు.

Read Also: రేపు విశాఖ స్టీల్ ప్లాంట్ కు రానున్న తెలంగాణ ప్రభుత్వ ప్రతినిధుల బృందం

Follow us on:  YoutubeInstagram Google News

 

Latest Articles

ఏలూరులో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడికి యత్నం

ఏలూరులో పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజుపై దాడికి యత్నించారు. జనసేన పార్టీ కార్యాలయం సాక్షిగా జనసైనికుడు దాడి చేసేందుకు ప్రయత్నించాడు. పార్టీ నిర్మాణ సారధుల ఎంపిక కమిటీకి దరఖాస్తు చేసుకునేందుకు వచ్చారు ఎమ్మెల్యే...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్