జోలపాట పాడుతూ పాపను లాలించిన లెక్చరర్

స్వతంత్రటీవీ, వెబ్ డెస్క్: పాతకాలంలో చిన్నపిల్లలు ఏడుస్తుంటే వారిని బుజ్జగించడానికి తల్లులు జోలపాటలు పాడేవారు. ప్రస్తుతం అలా పాడడం మానేసి పిల్లలు ఏడుస్తుంటే ఫోన్లలో గేమ్స్ లేదా పాటలు పెడుతున్నారు. ఫోన్ తీసుకోగానే పిల్లలు మళ్లీ ఏడుస్తున్నారు. ఏంచేస్తాం ఈకాలం తల్లిదండ్రులు పిల్లలను అలా తయారుచేస్తున్నారు. ఇటువంటి తరుణంలో ఓ తండ్రి అమ్మలాగా జోలపాట పాడి తన పాపను లాలించిన ఘటన తెలంగాణ రాష్ట్రంలోని కరీంనగర్ లో చోటుచేసుకుంది.

వరంగల్ కు చెందిన లక్ష్మీనారాయణ చారి అనే లెక్చరర్ కరీంనగర్ డైట్ కాలేజీలో ట్రైనింగ్ తీసుకుంటున్నాడు. అతనికి మూడు నెలల పాప ఉండడంతో తనతో పాటు కాలేజీకి తీసుకువచ్చాడు. ఒక్కసారిగా పాప ఏడవడంతో చిన్నారిని లాలిస్తూ జోలపాట పాడాడు. పాపను ఓదారుస్తూ ఆయన పాడిన పాటను తోటి లెక్చరర్లు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. దీంతో ఈ వీడియో వైరల్ అవుతోంది. సార్ పాట విన్న నెటిజన్లు ఫిదా అయిపోతున్నారు.

Latest Articles

కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే- కేటీఆర్‌

బీఆర్ఎస్‌ వర్కింగ్ ప్రెసిడెంట్‌ కేటీఆర్‌ కీలక వ్యాఖ్యలు చేశారు. కచ్చితంగా తెలంగాణ భూమిపుత్రుల జాగీరే అని చెప్పారు. నాలుగు కోట్ల మంది ప్రజల జాగీర్‌ తెలంగాణ అని అన్నారు. ఏపీ డిప్యూటీ సీఎం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్