స్వతంత్ర టీవీ, వెబ్ డెస్క్: మహబూబాబాద్ టౌన్ పోలీసులు బాలుర మిస్సింగ్ కేసును ఛేదించారు. మహబూబాబాద్‌లో శనివారం ఇద్దరు పిల్లలు తప్పిపోయారు. దీంతో భయబ్రాంతులకు గురైన పిల్లల తల్లిదండ్రులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో వెంటనే దర్యాప్తును ముమ్మరంమ్ చేసిన పోలీసులు.. 5 బృందాలుగా విడిపోయి గాలింపు చర్యలు చేపట్టారు. ఫిర్యాదు స్వీకరించిన పోలీసులు.. 6 గంటల్లోపే పిల్లల ఆచూకీని ఖమ్మంలో కనిపెట్టారు. అనంతరం తల్లిదండ్రులకు పిల్లలను అప్పరించారు. తమ గోడు చెప్పగానేతక్షణమే స్పందించిన పోలీసులకు ఆ పిల్లల తల్లిదండ్రులు కృతజ్ఞతలు తెలిపారు. విషయం తెలుసుకున్న స్థానిక ప్రజలు.. పోలీసులసేవల పట్ల హర్షం వ్యక్తం చేశారు.
6 గంటల్లోనే మిస్సింగ్ కేసును ఛేదించిన మహబూబాబాద్ పోలీసులు
0
282
Previous article
Latest Articles
బాండ్లపై సంతకాలు చేసే ప్రసక్తే లేదన్న నేహా బోరా
శాంతియుత నిరసనలు తెలిపే ప్రజాస్వామ్య హక్కును అణచివేయడానికే అధికారులు ‘పీస్ బాండ్ల’ను ఆయుధంగా వాడుకుంటున్నారని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ జాతీయ అధ్యక్షురాలు నేహా బోరా విమర్శించారు. రాజ్యాంగం పౌరులకు అందించిన నిరసన...
- Advertisement -
- Advertisement -


