సీఎం రేవంత్‌రెడ్డికి ట్విట్టర్ వేదికగా జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు మాజీ మంత్రి, బీఆర్‌ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. ఈ సందర్బంగా కీలక వ్యాఖ్యలు చేశారు గులాబీ నేత. నేను హైదరాబాద్‌లోనే ఉన్నా, మీ ఏసీబీ అధికారులు ఎప్పుడైనా రావొచ్చు.. మీ బర్త్ డే కేక్ వారితో కట్ చేయిస్తా అంటూ రాసుకొచ్చారు. చాయ్, ఉస్మానియా బిస్కెట్లు కూడా ఇస్తా అంటూ ట్వీట్ చేశారు. అయితే,.. కేటీఆర్ చేసిన ఈ వ్యాఖ్యలు పొలిటికల్ వర్గాల్లో చర్చకు దారి తీశాయి. కేటీఆర్ అరెస్ట్ అంశం రాష్ట్ర రాజకీయాల్లో హాట్ టాపిక్‌గా మారింది.
సీఎం రేవంత్‌కి జన్మదిన శుభాకాంక్షలు తెలిపిన కేటీఆర్
0
168
Previous article
Next article
Latest Articles
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ ఫోకస్… రేసులో ఎవరున్నారంటే?
గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఎన్నికలపై అధికార కాంగ్రెస్ దృష్టి పెట్టిందా...? అభ్యర్థుల ఎంపికపై కసరత్తు స్టార్ట్ చేసిందా...? ఎమ్మెల్సీ ఎన్నికల అభ్యర్థులను ఎప్పటి లోగా ఖరారు చేయనున్నారు...? జెన్ జీ ఓట్లను ఏ విధంగా...
- Advertisement -
- Advertisement -


