Sukumar |పుష్ప డైరెక్టర్ సుకుమార్, నిర్మాతల ఇళ్లలో ఐటీ సోదాలు

ప్రముఖ టాలీవుడ్ డైరెక్టర్ సుకుమార్(Sukumar) ఇంట్లో ఐటీ సోదాలు జరుగుతున్నాయి. పుష్ప కలెక్షన్స్ పై ఆరా తీస్తున్నారు అధికారులు. జీఎస్టీ సరిగా కట్టలేదనే ఆరోపణలు రావడంతో ఆయన ఇంట్లో రైడ్ చేశారు. ప్రముఖ నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్(Mythri Movie Makers) ఆఫీసులోనూ రైడ్స్ చేస్తున్నారు. ఆ సంస్థకు వివిధ మార్గాల్లో దాదాపు రూ.700కోట్ల వరకు నిధులు సమకూరినట్లు ఆరోపణలు రావడంతో వారిని విచారిస్తున్నారు. దీంతో పుష్ప2 షూటింగ్ రద్దైంది. వీరితో పాటు పలువురి టాలీవుడ్ సెలబ్రెటీల ఇళ్లు, కార్యాలయాల్లోనూ సోదాలు నిర్వహిస్తున్నట్లు సమాచారం.

Read Also:  యూట్యూబ్ లో అదరగొడుతున్న అఖిల్ ‘ఏజెంట్’ ట్రైలర్

Follow us on:  Youtube,  Koo,  Google News

Latest Articles

తిరుపతి నామినేషన్లలోనూ ఉద్రిక్తత

తిరుపతి జిల్లా: తిరుపతి కార్పొరేషన్ ఎన్నికల నామినేషన్ల పర్వం తీవ్ర ఉద్రిక్తతలకు, ఘర్షణలకు కేంద్ర బిందువుగా మారింది. ప్రతిపక్ష వైసీపీ అభ్యర్థులను నామినేషన్లు వేయకుండా అధికార పార్టీ శ్రేణులు భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు తీవ్ర...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్