IRR కేసులో చంద్రబాబుకు ఊరట దక్కింది. చంద్రబాబు బెయిల్ ను రద్దు చేయాలంటూ ఏపీ ప్రభుత్వం వేసిన పిటిషన్‌ను కొట్టివేస్తూ తీర్పునిచ్చింది. దర్యాప్తుపై ముందస్తు బెయిల్ ప్రభావం ఉండదని స్పష్టం చేసింది. నోటీసులు ఇవ్వడానికి కూడా సుప్రీం కోర్టు నిరాకరించింది. అమరావతి ఇన్నర్ రింగ్ రోడ్డు అలైన్మెంట్ కేసులో అక్రమాలు జరిగా యని ఏపీ ప్రభుత్వం ఆరోపిస్తోంది. అయితే విజయవాడ చుట్టుపక్కల రాజధాని ఏర్పాటు చేయాలనేది కేబినెట్ నిర్ణయమని చంద్రబాబు తరఫున లాయర్లు వాదనలు వినిపించారు. ఇది చంద్రబాబు నిర్ణయం కాదని..మాస్టర్‌ప్లాన్, IRR ఎలైన్మెంట్పై అప్పటి ప్రభుత్వం అభ్యంతరాలను స్వీకరించిందని చెప్పారు. పారదర్శకంగా చేపట్టిన పనులకు కుట్రకోణం ఆపాదించడం సరికాదని.. చంద్రబాబు లబ్ధి పొందారనడానికి ఎలాంటి ఆధారాలూ లేవని చంద్రబాబు తరపు లాయర్లు వాదించారు.
IRR కేసులో చంద్రబాబుకు ఊరట
0
338
Previous article
Next article
Latest Articles
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో ఘటన… ఆలయం మండపం కూలి నలుగురు మృతి
మహారాష్ట్రలోని పరభణి జిల్లాలో శనివారం విషాదం చోటుచేసుకుంది. యశ్వాడి గ్రామంలోని ఓ దేవాలయం మండపం (బయటి హాలు) పైకప్పు కూలిపోవడంతో నలుగురు మృతి చెందగా.. పలువురికి గాయాలయ్యయి. సుమారు 20 మంది భక్తులు...
- Advertisement -
- Advertisement -


