ఐపీఎల్‌లో ఎవరు ఎంత గెలుచుకున్నారు..?

స్వతంత్ర వెబ్ డెస్క్: ఐపీఎల్ 16వ సీజన్ ముగిసింది. ఆది నుంచి చివరి వరకు మ్యాచ్‌లు ఉత్కంఠ భరితంగా సాగాయి. నువ్వానేనా అన్నట్లు జట్లు తలపడ్డాయి. చివరికి ఫైనల్ మ్యాచ్‌లో మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు విజేతగా నిలిచింది. మ్యాచ్ అనంతరం ఛాంపియన్, రన్నరప్ జట్లకు బీసీసీఐ ఫ్రైజ్‌మనీ అందించింది. చెన్నై సూపర్ కింగ్స్ (ఛాంపియన్) రూ. 20 కోట్లు, గుజరాత్ టైటాన్స్ (రన్నరప్) రూ. 13 కోట్లు, ముంబై ఇండియన్స్ (3వ స్థానం) రూ. 7కోట్లు, లక్నో సూపర్ జెయింట్స్ (4వ స్థానం) రూ. 6.5 కోట్లు అందుకున్నాయి.

మహ్మద్ షమీ (పర్పుల్ క్యాప్) : సీజన్‌లో (28 వికెట్లు) అత్యధిక వికెట్లు.
– శుభ్‌మన్ గిల్ (ఆరెంజ్ క్యాప్) : సీజన్‌లో (890 పరుగులు) అత్యధిక పరుగులు.
– యశస్వీ జైస్వాల్ : ఎమర్జింగ్ ప్లేయర్ ఆఫ్ ది సీజన్.
– గ్లెన్ మాక్స్‌వెల్ : సూపర్ స్ట్రైకర్ ఆఫ్ ది సీజన్ (183.48 స్ట్రైక్ రేట్).
– శుభ్‌మన్ గిల్ : గేమ్ ఛేంజర్ ఆఫ్ ది సీజన్.
– ఢిల్లీ క్యాపిటల్స్ : పేటీఎం ఫెయిర్ ప్లే అవార్డు
– రషీద్ ఖాన్ : క్యాచ్ ఆఫ్ సీజన్
– శుభ్‌మన్ గిల్ : అత్యంత విలువైన ఆటగాడు
– శుభ్‌మన్ గిల్ : సీజన్‌లోని అత్యధిక ఫోర్లు (85)
– ఫాఫ్ డు ప్లెసిస్ : సీజన్ లో పొడవైన సిక్స్ (115 మీటర్లు)
– సీజన్ యొక్క ఉత్తమ వేదిక : ఈడెన్ గార్డెన్స్, వాంఖడే స్టేడియం (50లక్షలు)

Latest Articles

సాయికృష్ణ బూడిద ఇవ్వకపోతే ఆత్మహత్య చేసుకుంటా- తల్లి విజయలక్ష్మి

విజయవాడకు చెందిన సాయికృష్ణ మృతి కేసులో మెజిస్టీరియల్ ముందు విచారణకు హాజరయ్యారు అతని తల్లి విజయలక్ష్మి. సుమారు రెండు గంటల పాటు విచారణ అధికారి కేసుకు సంబంధించిన విషయాలను అడిగి సమాచారం తీసుకున్నారు....
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,500FansLike
31,700FollowersFollow
348FollowersFollow
426,004SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్