అస్కార్ స్టేజ్ పై ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా గురించి మాట్లాడిన దీపికా పదుకోణె

బాలీవుడ్ నటి దీపిక పదుకోణె(Deepika Padukone) అస్కార్ వేదికపైకి చేరుకున్నారు. స్టేజ్ పై ఆర్‌ఆర్‌ఆర్‌ సినిమా గురించి మాట్లాడుతూ… అల్లూరి సీతారామరాజు, కొమరం భీమ్‌ గురించి దీపిక వివరించింది. ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఆస్కార్ వేదికపై సింగర్ రాహుల్ సిప్లిగంజ్, కాలభైరవ నాటు నాటు సాంగ్ పాడారు. బ్లాక్ ట్రెడిషనల్ వేర్‏లో.. లాల్చీ, పంచకట్టులో సింగర్స్ కనివిందు చేశారు. ఇండియన్ ఫిలిం ఇండ్రస్ట్రీలో సంచలయం సృష్టించిన RRR సినిమాలోని నాటు నాటు సాంగ్ ని సభలో ఆశీనులైన నటీనటులు చాలా ఎంజాయ్ చేశారు. ఆస్కార్ అవార్డ్స్ వేదికపై నాటు నాటు పాటకు హాలీవుడ్ డ్యాన్సర్లు పెర్ఫామెన్స్ ఇచ్చారు. నాటు నాటు పాట లైవ్ ప్రదర్శన ఇవ్వడంతో థియేటర్ మొత్తం చప్పట్లతో దద్దరిల్లింది.

Read Also: 95వ ఆస్కార్‌ వేడుక.. అవార్డులు ఎవరిని వరించాయంటే?

Follow us on:   Youtube   Instagram

Latest Articles

రికార్డులు తిరగరాయడం టీడీపీకే సాధ్యం- చంద్రబాబు

వర్చువల్‌ మహానాడు చరిత్ర సృష్టించిందని ఏపీ సీఎం చంద్రబాబు అన్నారు. కార్యకర్తే అధినేత అనేది మహానాడు సందేశమని చెప్పారు. తెలుగు ప్రజల గుండెచప్పుడు ఎన్టీఆర్‌ అని.. NTRకు భారతరత్న ఇవ్వాలని మహానాడులో తీర్మానం...
- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

5,200FansLike
31,700FollowersFollow
291FollowersFollow
421,815SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్