Telegram Dating |హైదరాబాద్ లో భారీ మోసం వెలుగు చూసింది. టెలిగ్రామ్‌లో డేటింగ్ పేరుతో రూ.30 లక్షల మోసానికి పాల్పడ్డారు కేటుగాళ్లు. టెలిగ్రామ్‌లో కాల్ గర్ల్ సర్వీస్ బుక్ చేసుకున్న ఎస్సార్ నగర్‌కి చెందిన ఓ వ్యక్తికి చుక్కలు చూపించారు. సర్వీస్ తో పాటు ఛార్జీల పేరుతో 15 లక్షలు కాజేశారు చీటర్స్. డబ్బులు అడగడంతో రీఫండ్ పేరుతో పలు దఫాలుగా మరో 15 లక్షలు మోసం అతని నుంచి లాగేశారు.
టెలిగ్రామ్‌లో డేటింగ్ పేరుతో రూ.30 లక్షల స్వాహా
0
338
Previous article
Next article
Latest Articles
ఏపీ కోసం త్యాగం చేశాం- పవన్ కల్యాణ్
తాము 21 సీట్లతో రాజీపడలేదని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ అన్నారు. ఏపీ కోసం త్యాగం చేశామని చెప్పారాయన. తమకు ప్రజలు వందశాతం విజయాన్ని ఇచ్చారని అన్నారు. అందరి ఆశీస్సులతో కూటమి ప్రభుత్వానికి...
- Advertisement -
- Advertisement -


