37.2 C
Hyderabad
Tuesday, May 12, 2026
spot_img

చిత్తూరు జిల్లాలో అక్రమంగా గంజాయి తరలింపు

చిత్తూరు జిల్లాలో అక్రమంగా తరలిస్తున్న పది కిలోల గంజాయిని పోలీసులు పట్టుకున్నారు. దాని విలువ దాదాపు నాలుగు లక్షల 50వేల రూపాయలు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ద్విచక్ర వాహనంతో పాటు ముగ్గురు నిందితులను చిత్తూరు పోలీసులు అరెస్ట్ చేశారు. చిన్న వయసులోనే యువత విన్యాసాలకు బానిసలై తమ జీవితాలను నాశనం చేసుకుంటున్నారన్నారు టుటౌన్ డీఎస్పీ రాజగోపాల్‌రెడ్డి. ఎవరైనా అక్రమంగా మద్యం గాని, గంజాయి గాని తరలిస్తే తక్షణమే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు.

Latest Articles

- Advertisement -

LEAVE A REPLY

Please enter your comment!
Please enter your name here

Stay Connected

2,000FansLike
1,000FollowersFollow
291FollowersFollow
150,000SubscribersSubscribe
- Advertisement -

Latest Articles

ఆంధ్ర ప్రదేశ్

తెలంగాణ

జాతీయం

అంతర్జాతీయం

ఎంటర్టైన్మెంట్